Tue. Sep 29th, 2026

తెలంగాణ కుంభమేళా మేడారంలో జరిగే శ్రీ సమ్మక్క సారక్క జాతరలో ముఖ్య ఘట్టమైన 23.02.2024 నాడు సమ్మక్క సారక్క రాకను పురస్కరించుకొని జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొనే అవకాశం ఉన్నందున స్థానిక శాసనసభ్యులు,విద్యార్థి మరియు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు రేపు జిల్లాలోని అన్ని పాఠశాలలకు స్థానిక సెలవు దినంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ప్రకటించారు.

Share this post...