Wed. Apr 2nd, 2025 2:40:17 PM

Latest Post

మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనుచిత అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా మారిందని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ ఫైర్,

భద్రాద్రి జిల్లా: మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా మారిందని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ అన్నారు కొత్తగూడెంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి కంచె గచ్చిబౌలిలో అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించి…

మానవ సేవే మాధవ సేవ…అద్విత్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో అభాగ్యులకు అనర్ధులకు యాచకులకు ఐక్య తల్లిదండ్రుల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం శ్రీలతబాలకిషన్ దంపతుల కుమారుడు అద్విత్ పుట్టినరోజు సందర్భంగా యాచకులకు అభాగ్యులకు అన్నదానం చేయడం జరిగింది.సంఘ నాయకులు మాట్లాడుతూ..ప్రతి…

రక్త దానం చేయడానికి యువత ముందుకు రావాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో డయాలసిస్ పేషెంట్ కు అత్యవసరంగా ఎబి పాజిటివ్ బ్లడ్ అవసరం ఉండగా విజయ్ బ్లడ్ బ్యాంక్ కొత్తగూడెం ఇన్చార్జి రక్తదాత బి.వినోద్ కుమార్ వెంటనే వెళ్లి రక్తదానం చేయడం జరిగింది. ఇప్పటికే 15…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు నివాళులు అర్పించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పసుపులేటి వీరబాబు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పసుపులేటి వీరబాబు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆయన పోరాటాలు అణగారిన వర్గాల కోసం.విప్లవ వీరుడు తెలంగాణలో…

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని జేఏసీ డిమాండ్

ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ విధానం రద్దు చేసి,పాత పెన్షన్‌ విధానం అమలు పర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యోగులు,ఉపాధ్యాయులు,పెన్షనర్ల జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు.కేంద్ర,రాష్ట్ర…

ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలి.పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి: టియస్‌.యుటిఎఫ్‌  రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్.

పాల్వంచ (హేమశ్రీ బాలు రిపోర్ట్స్): రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయుటకోసం బడ్జెట్‌లో 15% నిధులు కేటాయించాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టియస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. శనివారం పాల్వంచలో…

బంజారా భాషా గోర్ బోలి నీ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చాలని బిల్ కు ఆమోదం…హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్.

పాల్వంచ : బంజారా జాతి బాషాను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చడానికి తెలంగాణ అసెంబ్లీ లో బిల్ ప్రవేశపెట్టి ఆమోదం పొందిన సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్…

What do you like about this page?

0 / 400