Tue. May 5th, 2026

     లక్ష్మీదేవి పల్లి గ్రామపంచాయతీ ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని చెట్టుపల్లి కృష్ణవేణి విజయాన్ని కాంక్షిస్తూ లక్ష్మీదేవి పల్లి గ్రామ పంచాయతీలో గడపగడపకు తిరిగి బ్యాట్ గుర్తుపై ఓటు అభ్యర్థించిన బి.ఆర్ఎస్ మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు.అవకాశం ఇవ్వండి ఆశీర్వదించండి.. అభివృద్ది మరో కోణంలో చూపిస్తాము..సకల సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేస్తామని కొట్టి వెంకటేశ్వర రావు అన్నారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షులు ఇక్బాల్ పాషా, మునీర్,పొదిలి వెంకటాచలం మరియు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

Share this post...