బాల్య వివాహాల నిర్మూలనకు 50 గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు..
J365 న్యూస్ టేకులపల్లి: బాల్య వివాహాలను నిర్మూలించాలని, బాల కార్మిక వ్యవస్థను అరికట్టాలని లక్ష్యంగా (ఏఐడి ) ఎన్ జి ఓ జేఆర్సి ఆధ్వర్యంలో టేకులపల్లి మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తీర్మానాలు చేయించారు. ఎయిడ్ ఎన్జీవో…






