స్వగ్రామమైన చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ గ్రామపంచాయతీలో నేడు జరిగిన పంచాయతీ మరియు వార్డు ఎన్నికలలో కుటుంబ సమేతంగా హాజరై నేడు ఓటు వేసి తమ హక్కు వినియోగించుకన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎన్ని పనులు ఉన్నా వాటిని ఎన్నికల రోజు మాత్రం పక్కనపెట్టి తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకున్ని ఎన్నుకోవడం ద్వారా వారి వారి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.
