Tue. May 5th, 2026

       భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్( SP) బి.రోహిత్ రాజ్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఈ నెల 12.01.2026 న GLS JAC ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన సర్పంచ్ -ఉప సర్పంచ్ సన్మాన మహోత్సవ అభినందన సభకు హాజరు కావాలని ఆహ్వానించిన GLS JAC చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, సెక్రెటరీ జనరల్ బానోత్ రమేష్ నాయక్, JAC వైస్ ప్రెసిడెంట్ లావుడియా ప్రసాద్ నాయక్, గుగులోతు రాజేష్ నాయక్, లకావత్ వెంకటేశ్వర్లు, మూడ్ బాలాజీ నాయక్, జరుపుల ఉపేందర్ నాయక్, బానోత్ శ్రీనివాస్ నాయక్, లావుడియా వెంకటేష్ నాయక్, లచ్చు నాయక్. జాతి బిడ్డలను గౌరవించడం నూతన ఒరవడికి శ్రీకారం అని GLS JAC చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ అన్నారు

Share this post...