కొమరంభీం పోరాట యోధుడు – ఆదివాసీల దైవం:రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
ఆదివాసీల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన పోరాట యోధుడు కొమరంభీం అని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్( డి సి యం ఎస్) మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.పాల్వంచ మండలం పరిధి కిన్నెరసాని పంచాయతీలోని రాజపురం – కిన్నెరసాని…


