J365 న్యూస్, అశ్వరావుపేట : జానపద కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి.జానపద కళాకారుడు బలగం మూవీ ఫేమ్ మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆనారోగ్య పరిస్థితి విషమించి ఈ ఉదయం తుది శ్వాస విడిచారు,వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబల్ల రవి.