తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా బంజారా కమ్యూనిటీకి చెందిన తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసింది.
04:49 PM 14th Feb 2024