Mon. Feb 2nd, 2026

J365న్యూస్, విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఎందుకంత ద్వేషం అని వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ నాయకులు న్యాయవాది M. హనుమాన్ మండిపడ్డారు ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను దగ్గర కూడా రానివ్వడు పొరపాటున ముట్టుకుంటే శానిటైజర్ తో చేతులు అడుక్కుంటాడు నువ్వు పార్టీ పెట్టింది కేవలం చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడానికి యువత నిన్ను నమ్ముకుని రాజకీయాలకు వస్తే యువత భవిష్యత్తుని తాకట్టు పెట్టిన ప్యాకేజ్ స్టార్ వి నువ్వు కేవలం చంద్రబాబు కోసం పనిచేస్తున్న ప్రజలందరూ దయచేసి పవన్ కళ్యాణ్ నమ్మొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా. నాలాగా చదువుకున్న యువత రాజకీయాల్లో ఉండాలని ఒక కొత్త తరం రాజకీయం యువతతో మొదలవారిని ఆకాంక్షతో రాజకీయాల్లోకి వస్తే వాటిని వ్యాపారం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఒక నమ్మిన యువతగా మేము మోసపోయాం. దయచేసి ఎవరు చంద్రబాబు నాయుడు యుడుని పవన్ కళ్యాణ్ ని నమ్మద్దని వేడుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఇచ్చే దొంగ హామీ లు సూపర్ సిక్స్ అనే పేరుతో గాని వాలంటీర్లకి 10000 జీతం అని చెప్పి మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ తో కాదు కదా సూపర్ 600 తో వచ్చిన ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేరు.

జనసేన జనసేన అనేది పార్టీ కాదు అది కంపెనీ కేవలం యువత భవిష్యత్తును చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెడుతూ ఉన్న పవన్ కళ్యాణ్ మా నాయకుడు పోతిన మహేష్ 10 సంవత్సరాలు పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కోసం ఎంతో శ్రమిస్తే తన సీటు కూడా అమ్ముకుని వ్యాపారం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉండే నాయకులు న్యాయం చేయలేని పవన్ కళ్యాణ్ ప్రజలకి ఇంకేమి న్యాయం చేస్తాడని మాజీ జనసేన రాష్ట్ర చేనేత కార్యదర్శి ఆవేదన చెందారు.

Share this post...