Mon. Sep 28th, 2026

కొత్తగూడెం: ఎండాకాలంలో పక్షులకు తాగునీటితో పాటు ధాన్యం అందించేందుకు ప్రతి ఒక్కరు తమవంతు కృషిచేయాలని ‘ప్రకృతి హరిత దీక్ష ఉద్యమ వ్యవస్థాపకులు మొక్కల రాజశేఖర్ కోరారు.పిచ్చుక,ధాన్యం గూళ్లను పట్టణంలో పలువురికి పలువురికి పంపిణి చేశారు.ఎండాకాలం తమ ఇళ్లల్లోని ఆవరణల్లో ధాన్యం కంకులు,నీటిని ఏర్పాటు చేయాలని కోరారు.

Share this post...