Wed. Jan 28th, 2026

స్థానిక కొత్తగూడెం బస్టాండ్లో మేడారం జాతరకు వెళ్లే బస్సులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆదివారం జెండా ఊపి,సేవా శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ… డిపో అధికారులు, సిబ్బంది సైతం వారం రోజులు అందుబాటులో ఉండి సేవలందించాలని, మేడారం జాతరకు ఉత్తమ సేవలందించిన డిపోగా పేరుతేవాలని సూచించారు.

Share this post...