Thu. Jul 30th, 2026

భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి పంచాయితీ ఆఫీస్ ప్రాంతంలో జరిగే సమ్మక్క సారలమ్మ జరిగే జాతర సందర్భంగా బుధవారం సారలమ్మ అమ్మవారు గద్దెలకు చేరుకున్నారు.ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుంభమేళా జరిగే జాతరకు కులమత వర్గ విభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజల భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

Share this post...