Tue. Mar 24th, 2026

J365 న్యూస్, కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం లో ఏసీబీ దాడులు నిర్వహించారు, ఇ దాడిలో మండలం సర్వే మెరుగు వెంకటరత్నం 50వేలు లంచం తీసుకొంటూ పట్టుబడ్డారు, ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇ దాడిలో ఏసీబీ డీస్పీ వై . రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని దాడులు నిర్వహించాలని ప్రజలు కోరుకొంటున్నారు.

Share this post...