Wed. Mar 25th, 2026

J365 న్యూస్, మహబూబాబాద్ జిల్లా: 

స్థానిక మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ సైనికులు ఈరోజు స్థానిక మానుకోట జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించిన మహబూబాబాద్ జిల్లా ఆర్మీ సైనికులు. మాజీ ఆర్మీ శ్రీనివాస్ మరియు అజారుద్దీన్ చేతుల మీదుగా 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని సైనికులు పేర్కొన్నారు. అలాగే దేశ సేవలో పని చేస్తున్న సైనికులను పొగిడి దేశ సేవ కోసం ఇలాంటి మంచి పనులు చేయాలని నీతి నిజాయితీతో కలిగి ఉండాలని కొనియాడారు, ఈ కార్యక్రమంలో జిల్లా సైనికులపై మాజీ సైనికులపై వారు చేసే మంచి పనులకు సైనికులకు సీనియర్లకు ప్రశంసల వర్షం కురిపించిన ఎస్పీ రామ్నాథ్ కేకన్. ఈ కార్యక్రమంలో కొత్త నగేష్ ‘కోడుమూరి మహేష్’ బోడ మల్సూర్‘ ఎన్బిజి తిలక్’ భాస్కర్ సంద ‘బత్తుల సుధాకర్, జగన్నాయక్ ’దీకొండ క్రాంతి‘ వల్పదాసు కుమార్ ’ నరేష్ ఆర్మీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share this post...