Wed. Jan 28th, 2026

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఖో- ఖో ప్రపంచ కప్ విజేతగా మహిళా మరియు పురుషుల భారత టీం గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ సీనియర్ జాతీయ ఖో-ఖో ప్లేయర్, పిడి ఎ.రాంబాబు. ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన తొలి ఖో-ఖో ప్రపంచ కప్ 2025 న మహిళా ఫైనలో భారత్ 78-40 నేపాల్ ను ఓడించింది. పురుషుల జట్టు 54-36తో నేపాల్ పై టీమ్ ఇండియా గెలవడం పట్ల చాలా సంతోషాన్ని కలిగించిందనీ అన్నారు.23 దేశాలు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ మహిళా జట్టు మరియు పురుషుల జట్టు ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదని అయన అన్నారు.

Share this post...