Wed. Mar 25th, 2026

డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా టేకులపల్లిలో బీజేపీ మండల అధ్యక్షులు తేజావత్ శంభు నాయక్ ఆధ్వర్యంలో సంబరాలు. ఈ కార్యక్రమంలో బీజేపీ టీచర్స్ సెల్ జిల్లా కన్వీనర్ వి.హథిరామ్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో భారత దేశం విశ్వ గురువుగా ఎదగబోతున్నదని మోడీ సంక్షేమ పథకాలు సామాన్య పెద ప్రజలకు అందుతున్నాయని ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా 10 సంవత్సరాల పాలనను చూసి 3వ సారి ప్రధానిగా పట్టం కట్టారని సబ్ కా సత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయస్ నినాదంతో ముందుకు వెళుతున్నారని మహిళలకు అధిక ప్రధాన్యత ఇచ్చారని..ఉజ్వల యోజన ఆవాస్ యోజన స్వచ్చ భారత్ పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులు అయిష్మన్ భారత్ ఎయిర్లైన్స్ రైల్ వేస్ నేషనల్ హైవేస్ విద్య విద్యానికి ప్రధాన్యత ఇచ్చారని తెలియజేసారు తెలంగాణలో జరగబోవు యంఎల్సి ఎన్నికల్లో ఉపాధ్యయులు పట్టభద్రులు బీజేపీ అభర్డులను గెలిపించుకుంటారని ఆశా భావం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిక్క వెంకటేశ్వర్లు మంత్య నాయక్ ధరవసింగ్ రాజు సురేష్ నరేష్ అప్పారావు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

Share this post...