Sat. Aug 8th, 2026

బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి ఉత్సవాలను ఈనెల 17న లక్ష్మీదేవి పల్లి మండలం ఎదురుగడ్డ గ్రామంలో నిర్వహిస్తున్నట్లు లంబాడి గిరిజన సంఘాల జేఏసీ ప్రకటించింది.ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చేతులమీదుగా ఆయన స్వగృహంలో కరపత్రాలను ఆవిష్కరించారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి మహోత్సవ కార్యక్రమం లో బంజారా సమాజం పాల్గొని విజయవంతం చేయాలని లంబాడి గిరిజన జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.

Share this post...