
ఈనెల 17 తేదీన లక్ష్మీదేవి పల్లి మండలం ఎదురుగడ్డ గ్రామంలో జరిగే సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతికి మరియు 286 సేవాలాల్ బోగ్ బండారో కార్యక్రమానికి హాజరుకావాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు ను బుధవారం గిరిజన లంబాడి ఐక్యవేదిక నాయకులు ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో జుంకీలాల్ నాయక్ లాలు నాయక్ లావుడియా ప్రసాద్ నాయక్ దేవిలాల్ నాయక్, నునావత్ రాంబాబు నాయక్ ధరావత్ నాగరాజు నాయక్ బానోత్ దుర్గ ప్రసాద్ నాయక్, సేవ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు
