Wed. Mar 25th, 2026

సుదీర్ఘ కాలం తర్వాత నేడు నూతన ఉపాధ్యాయలు విధులలో 2008 డిఎస్సి నూతన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు వివిధ పాఠశాలలో చేరారు.టి జి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి జిల్లా అధ్యక్ష భూక్య శంకర్ నాయక్ ప్రధాన కార్యదర్శి ఆర్ వీరన్న, మోహన్ లాల్, రామ్ చందర్ ఆధ్వర్యంలో డీఎస్సీ 2018 నూతన ఉపాధ్యాయులను దగ్గర ఉండి వారి విధులలో చేర్పించి స్వాగతం పలికిన వివిధ మండలాలకు చెందిన టిజిటిఎఫ్ నాయకులు.

Share this post...