Sat. Aug 8th, 2026

హోలీ సంబురాలు సుజాత నగర్ మండలం సర్వారం ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.గ్రామాలలో యువతీ యువకులు రంగులు జల్లుకుంటూ సంబరంగా వేడుకలు చేసుకున్నారు. కామ దహనం అనంతరం స్ధానిక ప్రజలు నాయకులు ఉద్యోగులు రంగులు జల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందగా వేడుకలను ఆస్వాదించారు.

Share this post...