హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ నెల 26.06.2025 న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయగలరని సేవాలాల్ సేనా జాతీయ అధ్యక్షుడు సంజీవ్ నాయక్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర, జిల్లా మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
