Tue. Mar 24th, 2026

 

లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం నూతన కమిటీ అధ్యక్షుడిగా లగడపాటి రమేష్ చంద్.,కార్యదర్శి కలవల చంద్రశేఖర్. కోశాధికారి శ్రీశైలం జయ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం జరిగిన నూతన సభ్యుల అభినందన సన్మాన సభలో సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు కోనేరు పూర్ణ చంద్రరావు,మొర్రిశెట్టి.మోహన్ రావు,వర్ధన్ రావు మాట్లాడుతూ… ఎంతోకాలంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం సభ్యుడిగా,కార్యదర్శిగా రెండుసార్లు సేవలు అందించిన లగడపాటి రమేష్ చంద్ నూతన కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం శుభ పరిణామని ఆయన ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు లయన్స్ సేవలను విస్తృత పరచాలన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు జవహర్ రెడ్డి,షేక్.దస్తగిరి,బిక్కు లాల్,చెరకు. శ్రీనివాస్, మైనేని. మోహన్ రావు,వల్లబ్దాస్ దామోదర్ దాస్,కూర.శ్రీధర్, కోనేరు.నాగేశ్వరరావు,వెంకన్న,చంద్ర మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

Share this post...