Wed. Jan 28th, 2026

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు తుము.చౌదరి నాయకత్వములో భద్రాద్రి జిల్లా లక్ష్మీ దేవి పల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మరియు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ,గృహనిర్మాణ సమాచారశాఖల మంత్రి పొంగులేటి.శ్రీనివాసరెడ్డి నాయకత్వములో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయుటకు ఇష్టపడి లక్ష్మిదేవిపల్లి మండలం బొజ్జాలగూడెం,లక్ష్మిపురం గ్రామాల మాజీ సర్పంచులు, జోగా బక్కయ్య,వరస వసంత్, బరపాటి శ్రీను,స్థానిక ప్రజలు ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తూము.చౌదరి నాయకత్వములో కాంగ్రెస్ పార్టీలొ చేరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆళ్ల మురళి, పెదబాబు,పుణెం.శ్రీనివాస్, మైనార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.గౌస్ పాషా,గుంజ సూరిబాబు, చిట్టిబాబు,వరుస. నరసింహా రావు,బుర్ర శంకర్,ఎట్టి వెంకన్న,రవి,తాటి రాంబాబు,కురుసం రమేష్,కోరం నరేష్,కోరం రాజు,కురుసం వెంకటేష్,తేజావత్ సక్రు,తేజావత్ మంగయ్య,తేజావత్ శంకర్,మాలోత్ మంగీలాల్, భూక్యా.శ్యాం కుమార్,లకావత్ సాంబ,బచ్చల మల్లయ్య,వజ్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Share this post...