
హైందవ సంస్కృతి పరిరక్షణ పర్యావరణ హాని చేయని,జీవ వైవిధ్యం కోసం కృషి చేస్తూ పాల్వంచ పట్టణ పరిధిలో గణేష్ గ్రౌండ్,కేటీపియస్ పాల్వంచ ఏ-కాలనీ లో ఏర్పాటు చేసిన వినాయక మట్టి విగ్రహ దాత రామి శెట్టి వెంకటకృష్ణారావు. కమిటీ అధ్యక్షులు భానోత్ వీరన్న,ప్రధాన కార్యదర్శి చెరుకు అశోక్ కుమార్,బొల్లం నవీన్,చెరుకు ఢిల్లుసత్య,ఆడేపు. అనూరప్,గోపాల పురపు.కమల్,ఎల్లంపల్లి భార్గవ్ సభ్యులకు గ్రీన్ ఎర్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.అందరూ డిజే లు వాడకుండా వినాయక చవితి నవరాత్రులు నిర్వహించడం గొప్ప విషయం అనీ కొనియాడారు.వారికీ అభినందనలు తెలుపుతూ శాలువా, పూల మొక్కలతో సత్కారం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఎర్త్ సొసైటీ అధ్యక్షులు బాలినేని సత్య నారాయణ,క్వాలిటీ కిరణ్ కుమార్.తేజావత్ మోహన్.శంకర్ రాథోడ్ తదితరులు పాల్గోన్నారు
