నాటిన ప్రతి మొక్క ఎదిగేలా సంరక్షిస్తానని లక్ష్మీదేవిపల్లి మండలం జెడ్పీహెచ్‌ఎస్ హేమచంద్రాపురం కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ ఎల్‌వీబీఎం రత్నాకర్ అన్నారు.ఒక్క మొక్కను కూడా చావనివ్వకుండా వాటిని సంరక్షించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు.మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు.
