Sat. Jan 31st, 2026

శుక్రవారం నాడు టిఎస్ యుటిఎఫ్ పాల్వంచ మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ సి నందు యంఇఓ ఎ.శ్రీరామమూర్తి డైరీ,క్యాలెండర్ అండ్ టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ భద్రాద్రి జిల్లా కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు,పాల్వంచ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శలు రాంబాబు, యాకూబ్ పాషా,వైస్ ప్రెసిడెంట్ బి.మంగిలాల్ కార్యదర్శులు ఎ యన్ ఆర్, శ్రీనివాసరావు, వీరాస్వామి,రహిముద్దీన్ మరియు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share this post...