Tue. Sep 22nd, 2026

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం స్వయం ఉపాధికి పెద్ద భరోసా వివిధ 18 రకాల చేతి వృత్తులు చేసుకునే వారందరూ ఈ పథకానికి అర్హులు విశ్వకర్మ యోజన పథకం ద్వారా
నిరుపేద నిరుద్యోగులందరూ మీసేవ మరియు ఆన్లైన్ సెంటర్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకొని ప్రతి ఒక్క నిరుద్యోగి ఉపాధి పొందవలసిందిగా కోరడమైనది. మీరు ఆన్లైన్ చేసిన పత్రాలు దగ్గరలోని భారతీయ జనతా పార్టీ నాయకులకు అందజేయగలరు అని భారతీయ జనతా పార్టీ మణుగూరు పట్టణ అధ్యక్షులు, లింగంపల్లి రమేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోరుతున్నారు.

Share this post...