Mon. Feb 2nd, 2026

రంగారెడ్డి జిల్లా : సాహిద్ నీరుటి చంద్రశేఖర్‌ వీర సైనికుడి విగ్రహ ప్రతిష్టాపన తెలంగాణ సైనికుల సంయుక్త బృందం తరపున జరగడం జరిగింది.సైనికుడు అంటే కోట్లు ఇచ్చిన తిరిగి కనుక్కోలేని ప్రాణం ఆప్యాయతలు ప్రేమానురాగాలు బంధాలు బంధుత్వాలు .అంటే నేను నా ఇల్లు కాదు నేను నా భారతదేశం అని చాటి చెప్పే హృదయము.సరిహద్దుల్లో పహార కాస్తూ అసహితు హిమాచలాన్ని రక్షిస్తూ కన్నవారికి కట్టుకున్న వారికి బంధుమిత్రులందరికీ దూరంగా ఉంటూ దేశ ప్రజల ఎదురుగా శాంతిభద్రతలకు మనోనా భావాలను కనిపిస్తూ వెన్ను చూపని వీరత్వానికి ప్రతికగా నిలుస్తున్న ఓ సైనికుడా వెలకట్టలేనిది నిత్యాగం నిన్ను చూసి భారతమాత గర్విస్తుంది. 2023 ఆగస్టులో జరిగిన ఈ యొక్క సైనికుడు యొక్క కుటుంబానికి ఇప్పుడు వరకు ముందుండి గ్రూప్ సభ్యులుగా హవాల్దార్బో డ మల్సూర్, జగన్ నాయక్, సుబేదార్ సతీష్ సబ్, బత్తుల సుధాకర్ , కొత్త నగేష్ కు వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తరుపున అభినందలు తెలుపడం జరిగింది.ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న వ్యక్తులు మేజర్ రమేష్ రెడ్డి, సుబేదార్ మేజర్ సతీష్, సబ్  రాములు గౌడ్ , సుబేదార్ సుభాష్  , సుబేదార్ మహేందర్ గౌడ్, హోల్డర్ యాదయ్య , నాయక్అ శోక్ రెడ్డి  ఈ యొక్క  కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు తెలంగాణ సంయుక్త ఆర్మీ బృందం తరఫున ధన్యవాదములు తెలిపారు

Share this post...