Tue. Feb 3rd, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సుజాతనగర్ మండల కేంద్రం సుజాతనగర్ లో మండల ఎస్సై సోమేశ్వర్ ఆధ్వర్యంలో వాహన తనిఖీ చేస్తుండగా 9 కేజీల గంజాయిని ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆంద్రప్రదేశ్ చింతూరు నుండి హైదరాబాద్ తరలిస్తున్న చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండాకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు

Share this post...