Wed. Mar 25th, 2026

 

J365NEWS,  అశ్వారావుపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని బూరుగూడెం గ్రామ శివారులో కోడిపందేలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి 4 గురు వ్యక్తులను అదుపులోకి 2700 నగదు ,ఒక బైక్, 2 కత్తులు,4 పుంజులు స్వాదీనం. అదే సమయంలో దాడి కట్టుగూడెం గ్రామంలో పల్లెప్రకృతి వనం లొ పేకాట ఆడుతున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి1500 నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు .

Share this post...