Wed. Mar 25th, 2026

J365 న్యూస్, మణుగూరు: 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు నూతన సంవత్సరం సందర్భంగా పినపాక ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఫోటో ఫ్రేమ్ అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనంతరం ఎమ్మెల్యే  మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళ నాయకులకు,కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లు ,ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ , మణుగూరు మండలం మహిళా అధ్యక్షురాలు సౌజన్య , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Share this post...