Sun. Feb 1st, 2026

చంద్రగొండ ,26 జనవరి (J365న్యూస్) చండ్రుగొండ మండలంలోని బీఎస్పీ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఎస్పి పార్టీ మండల అధ్యక్షుడు ఇనుముల పిచ్చయ్య యాదవ్ జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం పిల్లలకు పెద్దలకు స్వీట్స్ పండ్లు పంచి పెట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కుక్క ముడి చంటి ఉపాధ్యక్షుడు చాపల మడుగు నవీన్ గణేష్ బాబు సాయి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Share this post...