Wed. Sep 23rd, 2026

గుడివాడ  J(365 NEwS) : ఇటీవల కాలం చేసిన 11వ వార్డ్ నివాసి పిన్నిసెట్టి చలపతిరావు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన టీడీపీ ఇంచార్జీ వెనిగండ రాము . ఈ కార్యక్రమంలో పాల్గొన్న 11వ వార్డ్ తెలుగు దేశం పార్టీ నాయకులు సయ్యద్ జబిన్ గారు, అశోక్ గారు, వేణు గారు, చైచు గారు, ఆంజనేయులు గారు, కృష్ణ రాజు, పైడ్డ బుల్లోడు. మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు.

Share this post...