తెలంగాణ 2024-25వ సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఉప ముఖ్యమంత్రి
J365 న్యూస్ : అసెంబ్లీ లో ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891 కోట్ల రూపాయాలు. ఆరు గ్యారెంటీల కోసం రూ.53,196 కోట్లు అంచనా… తెలంగాణ బడ్జెట్: పరిశ్రమల శాఖకు రూ.…








