J365 న్యూస్ అశ్వాపురం: ఆరిఫా & రోష్ని వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో నూతన భవనం ప్రారంభోత్సవం సంద్భంగా మండల పరిషత్ కో ఆప్షన్ ఫోరం జిల్లా అధ్యక్షులు ఎస్.కె ఖదీర్ ఆధ్వర్యంలో ముస్లిమ్ మైనారిటీ సోదరులు ఆరిఫ రోష్ని నిర్వాహకులు మేహరాజ్ మరియు షైనాజ్ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు చేసే సేవలను హర్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిమ్ సోదరులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో ఎస్.కె ఖలీల్, గంజి షహీద్, మస్తాన్, నాగుల్ మీరా, అన్సారీ, ఖాజా, అహ్మద్, నసీర్,సలీం తదితరులు పాల్గొన్నారు.
