జిల్లా:లక్ష్మీదేవిపల్లి మండల ఎంపీడీవో సకినాల రమేష్ ఖమ్మంకు బదిలి పై వెళ్ళుతున్న సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షురాలు భుక్య సోనా ఆధ్వర్యంలో ఎంపీడీవో రమేష్ కు ఘనంగా సత్కరించారు.ఈయొక్క కార్యక్రమంలో ఎంపిటిసి లు భధ్రమ్మ , శాంతి,బాబురావు, కో ఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్,ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్, ఎం పి ఓ శ్రీనివాసరావు, సూపరింటెంట్ అంకుబాబు మరియు లక్ష్మీదేవిపల్లి మండల సెక్రటరీలు, ఇజియస్ సిబ్బంది మరియు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు
