Wed. Jan 28th, 2026

J365న్యూస్,మహబూబాబాద్ జిల్లాలో పీఈటీల నుండి రోస్టర్ విధానం పాటించకపోవడం వల్ల ప్రమోషన్లు ఎస్సీ ఉమెన్ ఎస్టీ ఉమెన్ అలాట్ విషయంలో అన్యాయం జరిగిందని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నుండి ఫిజికల్ డైరెక్టర్ గా ప్రమోషన్ ఇచ్చిన సందర్భంలో మహబూబాబాద్ జిల్లాలో రిజర్వేషన్ రోస్టర్ ను పాటించకపోవడం వల్ల ఎస్సీ,ఎస్టీ మహిళలకు అన్యాయం జరిగిందని ఇక్కడ (22) ఎస్సి ఉమెన్ దగ్గర ఎస్సి(మెన్)కు 2,ఎస్టి (ఉమెన్) లో (8) దగ్గర ఎస్టి (మెన్)కు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా ఇవ్వక పోవడం వలన రోస్టర్ పాయింట్ 2(ఎస్సి) ఉమెన్ (8) ఎస్ట్రఉమెన్,22(ఎస్సీ) ఉమెన్, 33(ఎస్టి) ఉమెన్ నలుగురికి అన్యాయం జరిగిందని ఇందువల్ల మేము కోరుకున్న ఫస్ట్ ప్రియారిటి ఆప్షన్స్ జంప్ అవడం వలన దూర ప్రాంతాలకు వెళ్లడం జరిగింది.దీనిని పున:పరిశీలించి మాకు న్యాయం చేయగలరని జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి కార్యక్రమంలో తమ వినతి పత్రాన్ని అందజేసిన పీ ఈ టీ లు కే.సునీత, బి.జ్యోతి,ఈ.సునీత,జే.సారమ్మ తదితరులు కలిసి కలెక్టర్కు విన్నవించుకున్నారు.

Share this post...