భూక్యా బాలు నాయక్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను వారి యొక్క కలెక్టర్ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు గిరిజన వెనుకబడిన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరారు.
అనంతరం మహబూబాబాద్ శాసన సభ్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ భూక్యా మురళీ నాయక్ ని వారి యొక్క ఎం.ఎల్.ఏ కాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి మహబూబాబాద్ నియోజక వర్గం ను తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజక వర్గం గా తిర్చిదిద్దలన్నారు అలాగే సంవత్సర కాలంలోనే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వుంటు మంచి పాలన అందిస్తున్నారని కొనియాడారు
అనంతరం మహబూబాబాద్ మ్యాజీ సర్పంచ్ ప్రముఖ విద్య వేత్త మహర్షీ విద్యాలయ సి.బి.యస్.ఇ స్కూల్ కరస్పాండెంట్ యం. సుధ అర్జున్ రెడ్డి ని వారి యొక్క మహార్షి విద్యాలయ స్కూల్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పిల్లలకు భావి భారత పౌరులుగా తీర్చి దిద్దటానికి తన వంతు ఎంతగానో చొరవ తీసుకొని బాగ శ్రమించి మంచి నాణ్యతమైన విద్యను అందిస్తున్నందుకు ప్రత్యక్షంగా అభినందించారు అలాగే ఈ స్కూల్ లో చదువుతున్న పిల్లలందరికీ బంగారు బాటలు వేయటానికి అహర్నిశలు కృషి చేయాలని కోరారు. ఈ యొక్క కార్య క్రమంలో రూపిరెడ్డి నవీన్ రెడ్డి, యం.డి, ఇక్బాల్, వేణుగోపాల్, సురేందర్, సౌమ్య భార్గవి, భరత్ నాయక్, తదితరులు పాల్గోన్నారు