మానుకోట జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సాష్టాంగ నమస్కారాలు పెడుతూ ఎర్రజెండలో నడిరోడ్డుపై వినూత్న నిరసన తెలియజేశారు జిల్లా అధ్యక్షులు మహంకాళి వీరన్న మాట్లాడుతూ గౌరవ సీఎం ఇచ్చినటువంటి మాట సమగ్ర శిక్ష విద్యలను రెగ్యులర్ చేస్తానని చెప్పి సంవత్సరకాలం పూర్తయిన సందర్భంగా గుర్తుచేస్తూ మా సమస్యను పరిష్కరించాలని గత 25 రోజులుగా 33 జిల్లాలలో స్వర్ణ చేస్తా అన్నారు.
ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష రాష్ట్ర నాయకులు భాస్కరరావు ఖాదర్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు సరస్వతి సుమలత స్రవంతి,సమగ్ర శిక్ష వివిధ విభాగాల ఉద్యోగులు ఉదయ్ నవీన్ బాబు గణేష్ రవి ప్రభాకర్ బిక్షపతి కల్పన రాజశ్రీ విజయలక్ష్మి పాల్గొన్నారు