Wed. Mar 25th, 2026

J365 న్యూస్:

2025 ఆదివాసి టిచర్స్ అసోసియేషన్ నూతన వాల్ క్యాలెండర్ మరియు టేబుల్ క్యాలెండర్స్ ను ఐటిడిఏ భద్రాచలం కార్యాలయంలో ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఐఏఎస్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ మన్నెమ్మ,ఏటిఏ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి జయ బాబు,రాష్ట్ర కోశాధికారి సోయం హనుమంతు,రాష్ట్ర సలహాదారు కల్లూరి బొర్రయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి నానమాద్రి సత్యనారాయణ,జిల్లా కార్యవర్గ సభ్యులు కుంజా బక్కయ్య,మండల బాధ్యులు వాసం ఆదినారాయణ,రేసు వెంకటేశ్వర్లు, కారం గాంధీ,కొరస రాజేష్,గట్టుపల్లి రాంప్రసాద్, సోయం కృష్ణ సోడే శ్రీదేవి,రామలక్ష్మి,ఆపక శంకర్,పూర్ణచందర్రావు,కొరస చిట్టిబాబు,రమేష్ బాబు,వెంకట్, కొరస వసంతరావు,లక్మిపతి దితరులు పాల్గొన్నారు

Share this post...