
J365 న్యూస్:
చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని వైద్యశాఖ అధికారులు సీజే చేశారు.వైద్యుడు లేకుండా అర్హతలేని
వ్యక్తులతో వైద్యం చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు ప్రకారం అనుమతులు తీసుకోవాలని
వైద్యశాఖ అధికారి డా.ఎం.మధువరన్,డిప్యూటీ డెమో ఎండి. ఫయాజ్ మోహియుద్దీన్ సూచించారు.
