Wed. Mar 25th, 2026

J365 న్యూస్:

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ గల క్లాత్ బ్యాగులను పంపిణీ చేసిన ఐక్య తల్లిదండ్రుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు నాయక్.పాల్వంచ మండలం కిన్నెరసాని నందు బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా అయన మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాధ్యాయులు బి.శంకర్,సపావత్. బాలు,లునావత్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Share this post...