Thu. Oct 8th, 2026

కొత్తగూడెంలో రోడ్డు భద్రతపై ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశానుసారం డిఎస్పీ రెహమాన్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్క వాహన చోదకులు సహకరించాలని ట్రాఫిక్ పోలీస్లు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏస్ ఐ నరేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share this post...