Wed. Mar 25th, 2026

J365 న్యూస్:

ములుగుగూడెం పాఠశాల సందర్భముగా దగ్గర్లో ఉన్నటువంటి గుత్తి కోయల గ్రామాలైనటువంటి పాలవాగు,గడ్డి గుట్ట,జగ్గారం గ్రామాలను సందర్శించిన ఎంఇఓ బాలాజీ.ఈ నేపథ్యంలో అక్కడి పిల్లల వివరాలను సేకరించారు. అనంతరం బోధన తదితర అంశాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రశేఖర్,ములుగుగూడెం పాఠశాల హెచ్ఎం రాములు, కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు

Share this post...