Wed. Mar 25th, 2026

గిరిజన సంక్షేమ శాఖ ఆశ్ర పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వెజ్ ఉద్యోగులకు మరియు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సంక్రాంతి పూట పస్తులేనా వారి జీతాలు ఇవ్వరా అని.. గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాంకుడోత్ హథిరామ్ నాయక్ డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించి సంక్రాంతి సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వెజ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపాలని కోరారు.

Share this post...