Wed. Mar 25th, 2026

వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర ద్వారం ఎదురుగా ప్రత్యేక సెక్టార్లు ఏర్పాటు చేసి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు. స్వామి వారి దర్శన అనంతరం భక్తులు మెట్లగుండా గుడికి చేరుకొని స్వామిని దర్శించుకున్నారు

Share this post...