Wed. Mar 25th, 2026

ఎంఎల్సిగా తన పదవీకాలంలో ఉపాద్యాయ గొంతుకగా పని చేసానని,మార్చి లో జరిగే ఎన్నికలలో మరోమారు మొదటి ప్రాదాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎంఎల్సి అలుగుబెల్లి నర్సిరెడ్డి పలు పాఠశాలల్లో సందర్శించి విజ్ఞప్తి చేసారు.చర్ల, టేకులపల్లి, ఆశ్వాపురం మండలలలో పలు పాఠశాలలను సందర్శించి ఉపాద్యాయులు, అధ్యాపకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Share this post...