Tue. May 19th, 2026

జర్నలిస్టు వీరు నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని.. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సంధర్బంగా J365 సి ఈ ఓ అండ్ ఎండి జబ్బర్ నాయక్ మరియు బాలు నాయక్ ఆయనకు జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.జర్నలిజంలో తనదైన శైలిలో ఉత్తమ సేవలందిస్తూ.. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఎన్నో సంచలనాత్మకమైన విశేషాలు వార్తలు ఎప్పటికప్పుడు సమాజానికి అందిస్తూ.. సమాజ సేవ చేస్తున్న సీనియర్ జర్నలిస్టు వీరు నాయక్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని జర్నలిస్ట్ సోదరులు ఆకాంక్షించారు.

Share this post...