Tue. May 19th, 2026

ఉద్యోగ,ఉపాధ్యాయల సమస్యల పై నిరంతరం అలుపెరగనినేటితో TSTTF స్టేట్ ప్రెసిడెంట్ గా బానోత్ ఈరు నాయక్ దిగ్విజయంగా సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలిపిన సంఘ నాయకులు కార్యకర్తలు.కల్లా కపటం లేని మనిషిగా కల్మషం లేని మనిషిగా, అందరి మన్నలను పొందుతూ ఉద్యోగ,ఉపాధ్యాయల సమస్యల పై నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తూ.. సమస్యల సాధనలో ఉద్యోగ మిత్రులకు చేదోడు వాదుడుగా ఉంటూ తన ధర్మాన్ని నిర్వహిస్తున్న వీరు నాయక్ కు ఉపాధ్యాయ బృందం తరఫున TSTTF సంఘం తరుపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు..

Share this post...